దమ్మైగూడ నూతన కమిషనర్ గా వెంకట్ రెడ్డి
అక్షరవిజేత,కీసర / దమ్మైగూడ :
మేడ్చల్ జిల్లా కీసర మండలం పరిధిలోని దమ్మైగూడ మున్సిపల్ ఆఫీస్ లో కొత్తగా కమిషనర్ గా ఛార్జ్ తీసుకున్నటువంటి వెంకట్ రెడ్డి కి మర్యాదపూర్వకంగా కలిసి సాధనంగా ఆహ్వానం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేసిన దమ్మైగూడ మున్సిపల్ ప్రెసిడెంట్ ముప్పరామారావు మరియు మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బి బ్లాక్ మహిళా ప్రెసిడెంట్ ఈగ శ్వేత రాజు ముదిరాజ్ 6 వార్డ్ మాజీ కౌన్సిలర్ వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సమ్మి రెడ్డి మరియు దమ్మాయిగూడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం.