గంగాపూర్ రైల్వే గేట్ మూతతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
అక్షరవిజేత,అదిలాబాద్ ప్రతినిధి:
రెబ్బెన మండలంలోని గంగాపూర్ రైల్వే గేట్ పనుల కోసం మూడు రోజులు గేట్ మూసివేయడంతో దాని పరిసర గ్రామాల ప్రజలు విద్యార్థులు రైతులు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైల్వే అండర్ బ్రిడ్జ్ మార్గం అంతా వర్షం పడి బురదమయంగా మారడంతో వాహనదారులు ద్విచక్ర వాహనాలు నడిపేవారు పాదచారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు ప్రజాప్రతినిధులు అధికారులు మానవతా దృష్టితో స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు