యంగెస్ట్ ఇండియా అచివర్ ఇన్ మీడియా ఫీల్డ్ అవార్డు గ్రహించిన డా. అనిల్
అతి చిన్న వయసులో విజేత , విజయకాంతీ , ప్రజాహితం, విజేత న్యూస్,పత్రిక రంగంలో రాణిస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక వంటి నాలుగు రాష్ట్రాల్లో పత్రికలు నడుపుతున్న విజేత పత్రిక జాతీయ దిన పత్రిక చైర్మన్ అండ్ చీఫ్ ఎడిటర్ డాక్టర్ అనిల్ కుమార్ కు iba సంస్థ వారు ఈ నెల 22 న హైద్రాబాద్ లోని హైటెక్ సిటీలో ప్రముఖు సినీ హీరోయిన్ ప్రియాంక శర్మ చేతుల మీదుగా ఇండియా యంగెస్ట్ అచివర్ ఇన్ మీడియా ఫీల్డ్ అవార్డు ప్రధానం చేసి సత్కరించారు.