వెంకటాపురం చర్ల రహదారిపై స్తంభించిన రాకపోకలు రెండు గంటల వరకు ప్రయాణికుల అవస్థలు
వెంకటాపురం చర్ల రహదారిపై స్తంభించిన రాకపోకలు రెండు గంటల వరకు ప్రయాణికుల అవస్థలు
అక్షరవిజేత,వెంకటాపురం నూగురు :
ము లుగు జిల్లా వెంకటాపురం మండలంలోని వీరభద్రవరం. గ్రామం నుండి ఇసుక లారీలు గొల్లగూడెం గ్రామం వరకు రోడ్లపై నిలిచిపోవడంతో వెంకటాపురం నుండి చర్లకు రెండు గంటల వరకురాకపోకలు స్తంభించిపోయాయి. విషయం తెలుసుకున్న. వెంకటాపురం ఎస్ఐ తిరుపతిరావు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ను నియంత్రించడం జరిగింది. ప్రయాణికుల ఇబ్బంది చూసి. పోలీస్ శాఖ వారితో ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి సహకరించిన వెంకటాపురం.బి ఆర్ఎస్. మండల అధ్యక్షులు గంప రాంబాబు.నిత్యం రద్దీగా ఉండే భద్రాచలం రహదారి కావడంతో రాకపోకలకు ఇసుక లారీల వలన భద్రాచలం వెళ్లాలంటే తరుసు ఇబ్బంది పడుతున్నామని. ప్రయాణికులు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి . ఎమర్జెన్సీ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు. తీసుకోవాలని ప్రయాణికులు వేడుకుంటున్నారు.