వర్షం కోసం ప్రతేక పూజలు
అక్షరవిజేత,కృష్ణ :
కృష్ణ మండలంలోని ఖాన్ దొడ్డి గ్రామ ప్రజలు వానాకాలం ప్రారంభమై నెలరోజులు అయిన వానలు పడడం లేదు అని నల్ల గట్టు శ్రీ శ్రీ శ్రీ మరెమ్మ అవ్వ కు గ్రామము నుండి అంబలి బోనం తో వచ్చి అవ్వ కు భక్తి శ్రద్ధలతో నేయుద్ధంగా సమర్పించారు సకాలంలో వర్షాలు కుర్వలని మమ్మల్ని సలాగా చూడాలని పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామస్తులు భారీగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు