రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లో దారుణం
అక్షరవిజేత,మహేశ్వరం :
మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధి పులుమామిడి గ్రామంలో దారుణం తండ్రిని దారుణంగా హత్య చేసిన కొడుకు శేఖర్, అదుపులో నిందితుడు.తనకు ఉన్న అరా ఎకరా పొలాన్ని అమ్మేస్తామని కొంతకాలంగా తండ్రి ,జంగయ్యను కొడుకు శేఖర్ అడిగేవాడు ,తండ్రి పొలం అమ్మేందుకు అంగీకరించకపోవడంతో అర్ధరాత్రి తలపై రాయితో కొట్టి దారుణ హత్య చేశాడు శేఖర్ పోలీసుల అదుపులో కొడుకు శేఖర్, సంఘటన స్థాలానికి చేరుకున్న కందుకూరు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.