ఖాళీ బిందెలతో రోడ్లపై రాస్తారోకో
అక్షర విజేత బెల్లంపల్లి
తాండూర్ గ్రామపంచాయతీ కొత్త గుడిసెలలో నీటి కొరకు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు గత కొద్ది రోజులుగా అధికారుల దృష్టికి అధికార పార్టీ నాయకుల దృష్టికి సమస్యను తీసుకెళ్లిన పరిష్కారం చూపకపోవడంతో రెండోసారి ఖాళీ బిందెలతో రోడ్డుపై రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు సమస్యకు శాశ్వత పరిష్కారం త్వరగా దిగిన చూపాలని ప్రజలు కోరుతున్నారు.