పేదోడి ఇంటి కలను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం*
అక్షరవిజేత,యాదాద్రి :
యాదగిరిగుట్ట మండలం రామజీపేట గ్రామపరిధిలో కోల మాధవి మల్లేష్ గౌడ్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన *రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి* కెసిఆర్ పరిపాలనలో ఏ ఒక్క గ్రామానికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇస్తాఅని చెప్పి మోసం చేశారు కాంగ్రెస్ ప్రజా పాలన వచ్చాక ఏ పధకం అయిన మహిళల పేరు మీదనే ఆలేరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఆలేరు ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య కు ధన్యవాదములు తెలియజేశారు యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షులు కానుగు బాలరాజు రామాజీపేట గ్రామ శాఖ అధ్యక్షులు కుండే సిద్దులు డిసిబి డైరెక్టర్ మొగిలిపాక రాంచందర్ ఇందిరమ్మ కమిటీ నెంబర్ మొగిలిపాక శంకర్ ఆరే శారద కొక్కొండ యాదగిరి సీనియర్ నాయకులు కోల యాదగిరి గౌడ్ ఆరే జహంగీర్ గౌడ్ కోటగిరి మధు కోల కోమురయ్య ఆరే యాదగిరి మొగిలిపాక నరసింహులు తదితరులు పాల్గొన్నారు