కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని డీసీఎస్ఓ కార్యాలయం లో ఏసీబీ దాడులు...
*అక్షర విజేత అదిలాబాద్ ప్రతినిధ:-*
దహేగాం వాసవి మాత సీఎంఆర్ రైస్ ప్రభుత్వ లీజు రైస్ మిల్లులోని బులేరో వాహనం పట్టుపడ్డ బియ్యం పిడిఎస్ అని సీజ్ చేసి 75 వేలు లంచం డిమాండ్ చేసిన సివిల్ సప్లై డీఎం నర్సింగరావు
మూడు వాహనాలకు సంబంధించి ఒక్కో వాహనానికి 25వేలచొప్పున 75వేలు లంచం డిమాండ్ చేసిన అధికారి
ఏసిబి ని ఆశ్రయించి పట్టించిన బాధితుడు
ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
సివిల్ సప్లై నర్సింగ రావు తో పాటు జూనియర్ అసిస్టెంట్ మణికంఠను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు