హమ్మయ్య ఇక్కడ హాయిగా ఉంది.! గొల్లపల్లి బస్ స్టాప్ ప్రయాణికుల ప్రాంగణంలో కార్ పార్కింగ్..!
విజేత రేవల్లి, వనపర్తి, ప్రతినిధి ;
వనపర్తి జిల్లా ఏదుల మండల పరిధిలోని గొల్లపల్లి బస్టాప్ ప్రయాణికుల ప్రాంగణంలో ఏపీ 09 బి జెడ్ 0996 అనే నెంబర్ గల రెడ్ కలర్ కారు బస్ స్టాప్ లో ప్రయాణికులు కూర్చునే స్థలంలో కారు పార్కింగ్ చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది ఇది చూసిన వారంతా పార్కింగ్ చేయడానికి మరి ఎక్కడ స్థలం దొరకలేదా ఎంత డబ్బు ఉంటే మాత్రం ఇలా బస్ స్టాప్ లో కారు పార్కింగ్ చేస్తారా? అని చూసిన వారంతా అంటున్నారు