అక్షర విజేత ఎఫెక్ట్ ముక్కు మూసుకోవాల్సిందే. కథనానికి స్పందించిన అధికారులు దుర్వాసన వెదజల్లుతున్న పందిని తొలగించిన అధికారులు
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి.
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రులలో ముక్కు మూసుకోవాల్సిందే అక్షర విజేత కథనానికి స్పందించిన అధికారులు మంగళవారం మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు స్పందించి దుర్వాసన వెదజల్లుతున్న పందిని తొలగించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు ప్రజలు అక్షర విజేత కథనానికి హర్షం వ్యక్తం చేశారు..