*నాగారం మున్సిపాలిటీ లో మెయిన్ రోడ్డు లో పని చేయని విధి దీపాలు* --ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు..
*అక్షర విజేత, కీసర నాగారం*
మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపల్ లోనిరోడ్ల పైన ఏడా గుంత వుందో తెలియని పరిస్థితి.అటు రోడ్లు గుంతలు.ఇటు విధి దీపాలు పని చేయక పోవడం. అయోమయం లో ప్రజలు. దీని ద్వారా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి తరచుగా ఇప్పటికైనా మున్సిపల్ సిబ్బంది స్పందించి పైన చర్యలు తీసుకోవాలని ప్రజలు నిర్ణయించుకుంటున్నారు. చాలా రోజుల నుంచి వెలవకుండా అధికారులు పట్టించుకోవడం లేదు.