*వనపర్తి జిల్లా సేవాలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రాజేష్ నాయక్*
అక్షర విజేత గోపాల్పేట, రేవల్లి;
వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర సేవలాల్ సేనా అధ్యక్షులు ఆంగోత్ రాంబాబు అదేషనూ మేరకు గురువారం వనపర్తి జిల్లా అధ్యక్షులు తిరుపతి నాయక్ చేతుల మీదగా ఎదుల మండలం రేకులపల్లి తండాకు చెందిన రాజేష్ నాయక్ ని షెవలాల్ సేన వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామక పత్రం ఇవ్వడం జరిగింది.అదేవిధంగా రాజేష్ నాయక్ మాట్లాడుతూ
సేవలాల్ సేన సిద్ధాంతాలను కట్టుబడి సామిస్టి నిర్ణయాలను పాటిస్తూ వ జిల్లా వ్యాప్తంగా సంపూర్ణ విశ్వాసంతో క్రమశిక్షణ విధంగా జాతి అభ్యున్నతకు కృషి చేస్తానని నాపై నమ్మకం ఉంచి రాష్ట్ర నాయకత్వం అలాగే జిల్లా నాయకత్వం ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని రాజేష్ నాయక్ తెలిపారు.