ప్రభుత్వ ఆసుపత్రిలో ముక్కు మూసుకోవాల్సిందే..
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి.
ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అంతేనే ఇప్పుడు జనాలు భయపడుతున్నారు అవసరమైతే రూపాయి అప్పు చేసిన సరే ప్రవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు తప్ప. ప్రభుత్వ ఆసుపత్రికి రానంటే రాను అంటున్నారు ఆత్మకూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య లోపంతో పంది చనిపోయి మురుగు వాసన కొడుతున్న పట్టించుకోని అధికారులు చికిత్స సంగతి పక్కన పెడితే ఆసుపత్రి పారిశుద్ధ్య లోపంతో కంపు కొడుతూ తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి మరో గత్యంత లేక ముక్కు మూసుకొని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్నారు రోగాల బారిన పడి చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి వస్తే ముక్కు మూసుకోవాల్సిందే వారం రోజుల నుంచి కంపు కొడుతున్న అధికారుల నిర్లక్ష్యంతో పారిశుద్ధ్య లోపం రోగాల బడిన ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు