*రోడ్డు సమస్య పరిష్కారానికై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి హామీ*
*అక్షర విజేత కీసర నాగారం*
మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపల్ పరిధిలో ని ఐపీడబ్ల్యూఎస్ కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీ, మరియు దివ్య సాయి గార్డెన్ నివాసితులందరికీ . నాగరం కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి మరియు మాజీ కౌన్సిలర్ మాధిరెడ్డి వెంకట్ రెడ్డి మీ కాలనీల ప్రధాన ప్రవేశ రహదారి సమస్యను వ్యక్తిగతంగా పరిశీలించారు.మీ సమస్యను పూర్తిగా విన్న తరువాత, వారు కాలనీలకు నేరుగా రహదారి (డైరెక్ట్ రోడ్) ఏర్పాటు చేస్తామని దృఢమైన హామీ ఇచ్చారు.ఈ మౌలిక సదుపాయాల సమస్య త్వరలో పరిష్కరించబడుతుందని దయచేసి గమనించగలరు.నాగరం కాంగ్రెస్ కమిటీముప్పు శ్రీనివాస్ రెడ్డి కార్యాలయం ద్వారా జారీ చేయబడింది.