*చిలకలూరిపేట పురపాలక సంఘ కార్యాలయంలో చైర్మన్ రఫాని మీడియా సమావేశం*
చిలకలూరిపేట అక్షర విజేత
*ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సహకారంతో అమృత్ పథకం రెండో విడత పనులుఅమలు చేసేందుకు శ్రీకారం-చైర్మన్*
*అమృత్ మొదటి దశ లో పట్టణంలో నాలుగు వేల మంచి నీటి కనెక్షన్లు ఇచ్చాం-చైర్మన్*
*పట్టణంలో 48 కిలోమీటర్ల మేర పైప్ లైన్ ఏర్పాటు చేసాం... ఈ పనులు 2014నుంచి2019వరకు జరిగాయి-చైర్మన్*
*అమృత్ పథకం పూర్తి చేసేందుకు రెండో విడత 116కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి.... వీటికి సంబంధించిన పనులు ముమ్మరం చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం-చైర్మన్*
*ఈ నిధులు తో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తాం.... నకరికల్లు నుంచి పట్టణం వరకు నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలు కు ప్రతి రోజు త్రాగునీరు అందిస్తాం-చైర్మన్*
*అదేవిధంగా పట్టణంలో 3500 ట్యాప్ కనెక్షన్లు ఇచ్చి, పండరీ పురం లో 1000 ఇళ్లకు నిత్యం త్రాగునీరు అందిస్తాం-చైర్మన్ రఫాని*
*పట్టణంలో పైప్ లికేజ్ అధికంగా ఉన్నాయని వాటి ప్రాంతంలో కొత్త పైప్ లైన్ నిర్మాణం నిర్మిస్తాం-రఫాని*
ఈ అమృత్ పథకం రాబోయే రెండు సంవత్సరాలు లో పూర్తి చేసి... ప్రజలు కు ఇబ్బందులు లేకుండా చూస్తాం...