సామాజికవేత్త రామకృష్ణ ఘనంగా జన్మదిన వేడుకలు
సామాజికవేత్త రామకృష్ణ ఘనంగా జన్మదిన వేడుకలు
అక్షర విజేత వరంగల్ ప్రతినిధి
వరంగల్ నగరంలో సామాజిక వేత రామకృష్ణ జన్మదిన పురస్కరించుకొని సామాజిక కార్యక్రమాల్లో ముందుండి రక్తదానం విషయాల్లో ముందుండి నడిపించే వ్యక్తిగా పేర్కొందినవాడు. పత్రికా రంగంలో వార్తలు రాయగలిగిన వ్యక్తిగా పేరు ఈ సందర్భంగా రంగురవి మాట్లాడుతూ ఇలాంటి ఎన్నోబాలులకు పండ్లు వృద్ధాశ్రమంలో నెలవారీ సరుకులు ఇచ్చినారు ఆయనే సేవలు రంగురవి కొనియాడారు ఈ కార్యక్రమంలో రంగు రవీందర్ రామ భాస్కర్ భాయ్ కురుపులు రాము సరస మనోజ్ అస్లాం తదితరులు పాల్గొన్నారు