మృతుని కుటుంబానికిఆర్థిక సాయం అందించిన బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల కనకయ్య ముదిరాజ్
అక్షర విజేత గజ్వేల్
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం శివార్ వెంకటాపూర్ గ్రామంలో చిన్న కొరివి గోపాల్ భార్యకొరివి మనమ్మ అనారోగ్యంతో బాధపడుతూ వారం రోజుల క్రితం మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల కనకయ్య ముదిరాజ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారి ఖర్చుల నిమిత్తం 5000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో,పుట్ట బాల్ నర్సయ్య,పుట్ట కిష్టయ్య,బచ్చల సతీష్, గుర్రాల స్వామి,పుట్ట మహేష్,చందా జామిదర్, కొరివి గోపాల్,కొరివి నాగరాజు చింతకాయల కర్ణాకర్, నిరుడు స్వామి,మీసాల వెంకటేష్, గ్రామస్తులు ,తదితరులు ఉన్నారు.