*మాసాయిపేటలో ఆటో డ్రైవర్ అదృశ్యం*
అక్షర విజేత మాసాయిపేట
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన సండూరి యాదగిరి తండ్రి పోచయ్య వయసు 45 సంవత్సరం, వృత్తి ఆటో డ్రైవరు, ఈనెల తేదీ 24.11. 2025 నాడు ఉదయం ఎనిమిది గంటలకు తన ఆటో తీసుకొని కిరాయికి బయలుదేరి తిరిగి ఇప్పటివరకు ఇంటికి రాలేదు, చుట్టుపక్కల బంధువుల వద్ద ఎంత వెతికిన ఎలాంటి ఆచూకీ తెలియలేదు, ఇట్టి విషయంలో అతని భార్య అయినా సండూరి రేణుక ఫిర్యాదు మేరకు చేగుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.