*చెరువులో దూకి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య.*
అక్షర విజేత, ఇబ్రహీంపట్నం :-
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని చెరువులో దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ గుర్తు తెలియని మహిళ ఇబ్రహీంపట్నం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది ఎవరైనా గుర్తు పడితే ఇబ్రహీంపట్నం పోలీస్ కింది నెంబర్లకు తెలియజేయగలరు. 8712571489
8712662419 పోలీసులు తెలిపారు.