వి సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు బహుమతుల ప్రధానం.
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి.
వనపర్తి బాలల దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని జడ్పిహెచ్ఎస్ హరిజనవాడ హై స్కూల్ నందు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉయ్ సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు తహస్సునిస్సా బేగం పాల్గొని మాట్లాడుతూ పిల్లలు తమ టీచర్లు చెప్పిన పాఠాలను శ్రద్ధతో వినడం వలన వినిన విషయాన్ని శ్రద్ధతో చదవడం రాయడం మాట్లాడడం అలవర్చుకుంటే జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారని చెప్పడం జరిగినది మరియు ఆట పోటీలలో వ్యాసరచన పోటీలలో క్విజ్ లో ఆరు నెలల పరీక్షలలో ప్రతిభ చాటిన విద్యార్థులకు గెలుపొందిన విద్యార్థులకు అందరికీ వై సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు మరియు స్కూల్ హెచ్ఎం చంద్రశేఖర్ చేతి ద్వారా బహుమతులను ప్రదానం చేయడం జరిగినది ఇందులో ఇట్టి స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థులు తన సున్నీస్సా బేగం మిత్రులు ఎంకే విశ్వంబరు ఎం సంజీవరావు ఎంఎస్ సంజయ్ కుమార్ మోహన్ బాబు గట్టయ్య గంధం రాజు భోజరాజు ఎంఏ సలీం డి కృష్ణ భక్తరాజ్ కే నరసింహ మొదలగువారు పాల్గొనడం జరిగినది