*జెడ్పీహెచ్ఎస్ సిబ్బంది.* *విద్యార్థి పాలిట యముడాయే..* నాగర్కర్నూల్ జిల్లాలో దారుణం పుస్తకాలు తరలించేందుకు విద్యార్ధులను కూలీలుగా వాడుకున్న ప్రభుత
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి.
నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల సతాపూర్ గ్రామంలో 9వ తరగతి విద్యార్థులతో పాఠ్య పుస్తకాలను తరించిన జెడ్పీహెచ్ఎస్ సిబ్బంది
పుస్తకాలను తరలించే క్రమంలో ఆటో బోల్తాపడడంతో, తీవ్రంగా గాయపడిన అశోక్, కార్తీక్, నాని, శివ అనే నలుగురు విద్యార్థులు
గాయాలపాలైన విద్యార్థులలో శివ అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపిన వైద్యులు
ఈ ఘటనపై వివరణ అడగగా తనకు సంబంధం లేదని సమాధానం ఇవ్వడంతో, డీఈవోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు.