*విశ్వహిందూ పరిషత్ రెబ్బెన ఖండ నూతన కమిటీ ఎన్నిక*
*అక్షర విజేత అదిలాబాద్ ప్రతినిధి:-*
రెబ్బెన దుర్గాదేవి ఆలయంలో విశ్వహిందూ పరిషత్ రెబ్బెన ఖండ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా సంఘటన కార్యదర్శి శ్రీ రాజ్ కుమార్ జీ అధ్వర్యంలో రెబ్బెన ఖండ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది మరియు ఈ సందర్బంగా సంఘటన కార్యదర్శి గారు మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మం గురించి వివరిస్తూ హిందుత్వం మతం కాదని ఒక ప్రాచీన జీవన విధానం అని తెలియజేస్తూ హిందువులు ఐక్యం కావాలని అవశ్యకత గురించి వివరించారు ఈ సందర్భంగా ప్రకటించిన
విశ్వహిందూ పరిషత్ రెబ్బెన
ఖండ నూతన కమిటీ
అధ్యక్షులు గన్శ్యామ్ చౌడ
ఉపాధ్యక్షులు కీర్తి మహేందర్
ఉపాధ్యక్షులు తవిటి మనీష్
కార్యదర్శి కంచర్ల వేణుగోపాల్
సహ కార్యదర్శి అంకం స్వామి సహ కార్యదర్శి పిప్పి బాలకృష్ణ
బజరంగ్ దళ్ సంయోజన్ సాయి కిరణ్ శర్మ
బజరంగ్ దళ్ సహ సంయోజన్ కంచర్ల సంజీవ్
గో రక్షిత్ సంయోజన ఆర్ రాజ్ కుమార్
సత్సంగ్ ప్రముఖ్ వినయ్
సహా సత్సంగ్ ప్రముఖ్ అభినయ్ ఎన్నిక జరిగింది