*9వ వార్డులోని నూతన నిర్మాణం కొరకు డ్రైన్ లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్*
చిలకలూరిపేట (అక్షర విజేత)
చిలకలూరిపేట పట్టణంలోని మాజీ మంత్రివర్యులు మన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు తొమ్మిదో వార్డ్ లోని నూతనంగా డ్రైన్ లు ఏర్పాటు చేయుటకు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ షేక్. రఫ్ఫాని ఈ కార్యక్రమంలో వార్డ్ సెక్రెటరీ మామిళ్ళ దాస్,బూత్ కన్వీనర్ జొన్నలగడ్డ మ్యాథిస్, కో కన్వీనర్ బడేమియా,కోట ప్రకాష్ రావు,రాజు, శేషగిరి పరిశీలించిరు.