*89 వ వార్డు ముంపు ప్రాంతాల ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ*
అక్షర విజేత గోపాలపట్నం::ముంథా తుపాను కారణంగా గ్రేటర్ విశాఖ 89 వ వార్డు పరిది ముంపు ప్రాంతాలు అయినటువంటి పరిదేశమ్మ నగర్, సాయి గణేష్ నగర్,చర్చ్ ప్రాంతాలలొ ఇబ్బందులు కు గురయిన ప్రజలకూ వార్డు తెదేపా అధ్యక్షుడు,పిఎసిఎస్ చైర్మన్ బొడ్డేటి విజయ్ కుమార్ ఆర్థిక సహాయం తొ నిత్యావసర సరుకుల పంపిణి చేసారు, కార్యక్రమంలో వార్డు కార్పోరేటర్ దాడి వెంకట రమెష్ ,వార్డు తెదేపా నాయకులు అయితంశెట్టి గోపి,దాడి సురేష్,తుంపాల నూకరాజు,శిలపరశేట్టి శ్రీనివాస్,బత్తుల శ్రీనివాస్, దాడి సుందర్రావు,రెడ్డి పల్లి శేషుబాబు, అయితంశెట్టి పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.