*పునరావాస కేంద్రంలో ఉన్న కేజీబీవీ విద్యార్థినిలను పరామర్శించిన మంత్రి*
అక్షర విజేత మెంటాడ:
తహసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను మంత్రి సంధ్యారాణి పరిశీలించారు. అనంతరం నంతా తుఫాన్ కారణంగా ఆంధ్ర జలాశయం పునరావాస విడుదల చేసిన నీరుకు చంపావతి ఉదృతంగా ఉదృతంగాఉప్పొంగి ప్రవహించడంతో కేజీబీవీ పాఠశాలలోకి నీరు రావడంతో కేజీబీవీ పాఠశాలలో ఉన్న 209 మంది విద్యార్థినీలను పునరావాస కేంద్రమైన జిల్లా పరిషత్ పాఠశాలలో ఉన్న విద్యార్థినిలను గిరిజన మరియు స్త్రీ శిశు సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పరామర్శించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.