ఏఐపీసీ రాష్ట్ర అధ్యక్షులు ఆదిత్య రెడ్డి కి సన్మానం
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి.
తెలంగాణ ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షులుగా నియమిత్రులైన వనపర్తి కాంగ్రెస్ యువ నాయకులు ఆదిత్య రెడ్డికి ఘన ఘన సన్మానం చేశారు
కాంగ్రెస్ పార్టీ ఏఐపిసి విభాగం వనపర్తి నియోజకవర్గ యువ నాయకుడు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి ని తెలంగాణ రాష్ట్ర ఏఐపిసి అధ్యక్షునిగా నియమించిన సందర్భంగా వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ దేవన యాదవ్ శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.భవిష్యత్తులో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఖిల్లా ఘనపురం కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు