రేవల్లి మండల నూతన ఎంపీడీవో గా ఆలీ కీర్తన ==గ్రూప్ 1 ద్వారా ఎంపీడీవోగా ఆలీ కీర్తన రేవల్లి మండలానికి బాధ్యతలు
అక్షర విజేత గోపాల్పేట్, రేవల్లి:
వనపర్తి జిల్లా రేవల్లి మండలానికి నూతన ఎంపీడీవో గా ఆలీ కీర్తన సోమవారం బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడుతూ మొదటగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మిర్యాలగూడ నల్లగొండ జిల్లాలో ఆ తర్వాత గ్రూప్ 4 లో జూనియర్ అసిస్టెంట్ గా మూడవసారి గ్రూప్ 1 ఎంపిక ద్వారా రేవల్లి ఎంపీడీవో గా సోమవారం బాధితులు చేపట్టడం జరిగింది అని ఆమె తెలిపారు.