ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని గ్రామ ప్రజలు వినియోగించుకోవాలి ఒలిగే నర్సింగరావు
అక్షరవిజేత, దుగ్గొండి :
దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామపంచాయతీ దగ్గర గణేష్ ఐ కేర్ ఆపికల్స్ డాక్టర్ గుండేటి గణేష్ హనుమకొండ వారి ఆధ్వర్యంలోఉచిత కంటి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు కావున గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దుగ్గొండి మండలం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒలిగే నర్సింగరావు తెలియజేశారు సందర్భంగా మాట్లాడుతూ కంటి చికిత్స ఉచిత ఆపరేషన్లు చేయించుకునేవారు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని రాగలరు ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని గ్రామ ప్రజలందరూ వినియోగించుకోవాలని అన్నారు.