ఎస్ఐ కు గోల్డ్ మెడల్
అక్షరవిజేత, కృష్ణ :
కృష్ణ మండలకేంద్రంలో ఎస్ ఐ గా విధులు నిర్వహిస్తున్న ఎస్ ఏం నవీద్ కు గద్వాల్ జోన్ 7 లో నిర్వహించిన సైన్స్ ఇన్వెస్టిగేషన్ (ఫారెనెక్స్) విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది అని స్టేషన్ సిబ్బంది తెలిపారు పోలీస్ సేవలకు లభించిన గొప్ప గౌరవం మరియు అద్భుతమైన గుర్తింపుగా మేము భావిస్తున్నాం. అని డిఐజి ఎల్.ఎస్. చౌహన్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకోవడం ఆనందంగా ఉంది అని ఏఎస్ఐ సురేందర్ మరియు కృష్ణ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎస్ ఐ నవీద్ కు అభినందనలు తెలియజేశారు