మహనీయుల ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు ముందుండాలి...
అక్షరవిజేత,అదిలాబాద్ ప్రతినిధి :
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొమురయ్య వర్ధంతి మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతులను ఆసిఫాబాద్ కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఎమ్మెల్యే కోవా లక్ష్మి వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మహనీయుల సేవలను స్మరించి వారి ఆశయాలను సాధించేందుకు ప్రజలు కృషి చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.