ప్రాణాలతో చెలగాటమాడుతున్న అంబులెన్స్ డ్రైవర్స్ పట్టించుకోని పోలీస్ శాఖ
ప్రాణాలతో చెలగాటమాడుతున్న అంబులెన్స్ డ్రైవర్స్ పట్టించుకోని పోలీస్ శాఖ
అక్షరవిజేత, కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణంలో ప్రైవేట్అంబులెన్స్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ వాళ్లకు వచ్చే 50% కమిషన్ కోసం పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అంబులెన్స్ యాజమాన్యం అండ్ డ్రైవర్స్ ఈ గొడవలు ఎన్నో రోజుల నుండి జరుగుతున్న పట్టించుకోని పోలీస్ శాఖ మరియు ప్రభుత్వ ఆస్పిటల్ అధికారులు మరి ఇలా జరుగుతే ప్రాణాలకి ముప్పు జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఇకనైనా పోలీస్ శాఖ వారు పట్టించుకోని హాస్పిటల్ సూపర్డెంట్ తో మాట్లాడి వాళ్లకు న్యాయం జరగాలని ఈ సమస్యను అరికట్టాలని బాన్సువాడ ప్రజలు కోరుతున్నారు.