రేవల్లి మండల పోలీస్ స్టేషన్ సందర్శించిన ==వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు
అక్షర విజేత గోపాల్పేట, రేవల్లి;
వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో గల వార్షిక తనిఖీలలో భాగంగా మంగళవారం వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు సందర్శించడం జరిగింది అనంతరం ఆయన రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు సలహాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై రజిత పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.