*రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన అంబటిపల్లి జెడ్ పి హెచ్ ఎస్ విద్యార్థి*
అక్షర విజేత, మహాదేవపూర్:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబటిపల్లి జెడ్పిహెచ్ఎస్ పాఠశాల క్రీడాకారుడు పట్టి ప్రణితిబాబు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగిందని.
ఇటీవల వరంగల్ ఓసిటి గ్రౌండ్ లో నిర్వహించిన అండర్ 14 ఎస్జిఎఫ్ వాలీబాల్ సెలక్షన్లు సెలెక్ట్ కావడం జరిగింది ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున తేదీ 26 నుండి 28 వరకు పెద్దపల్లి జిల్లా నంది మేడారంలో జరిగే రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడల్లో పాల్గొంటాడు వీరిని అంబటిపల్లి జెడ్పిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు జాటోత్ భజన్ నాయక్ మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు వ్యాయామ ఉపాధ్యాయుడు అన్వర్ పాషా అభినందించడం జరిగింది.