*25వ వార్డు జాగుపాలెంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన* *భారీ సంఖ్య లో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు* *మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్ల
చిలకలూరిపేట అక్షర విజేత
చిలకలూరిపేట పట్నంలోని 25వ వార్డులో జాగుపాలెంలో ఐదు లక్షలతో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మున్సిపల్ చైర్మన్ రఫాని, జనసేన పార్టీ సమన్వయకర్త తోటరాజ రమేష్, జనసేన పార్టీ యువ నాయకులు మండలనేని చరణ్ తేజ, వార్డు కౌన్సిలర్ తోట నాగలక్ష్మి, సిపిఐ పార్టీ నాయకురాలు చెరుకుపల్లి నిర్మల,తోట వెంకట సురేష్,టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు బోనం శ్రీను,గాత్రం రవి కుమార్, శానం శేభరి,రామిశెట్టి తేజ, అయ్యప్ప స్వామి, కస్టర్ ఇంచార్జి మస్తాన్, ప్రెసిడెంట్ మిద్దెల పూర్ణ సింగ్, జనసేన పార్టీ వీర మహిళా పునుగుపాటి పరమేశ్వరి, ముత్తంశెట్టి ప్రసాద్,sr శ్రీను,చల్లా వెంకయ్య, సుభాని భారీ గా హాజరై నా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు కూటమి నాయకులు పాల్గొని శంకుస్థాపన కార్యక్రమంలో కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు