*పట్టణంలో పోగొట్టుకున్న 7 సెల్ఫోన్లు రికవరీ* *బాధితులకు అప్పగింత*
చిలకలూరిపేట అక్షర విజేత
చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ సమయాల్లో పోయినటువంటి 7 సెల్ఫోన్లను అర్బన్ పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారు.ఈ మేరకు, రికవరీ చేసిన ఆ సెల్ఫోన్లను అర్బన్ సిఐ P. రమేష్ సెల్ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు అప్పగించడమైనది.సెల్ఫోన్లు తిరిగి దక్కించుకున్న బాధితులు, సీఐ రమేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.