నేడు గోపాల్పేట్ మండల కేంద్రంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ==8 గంటల నుండి 11 గంటల వరకు, ==గోపాల్పేట్ మండల విద్యుత్ అధికారి హర్షవర్ధన్
అక్షర విజేత గోపాల్పేట్, రేవల్లి;
వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలోని నేడు విద్యుత్ మరమ్మత్తుల పనుల కారణంగా ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఉంటుంది. కావున గ్రామంలోని గృహ వ్యాపార అలాగే పరిశ్రమల వినియోగదారులు సహకరించగలరని గోపాల్పేట విద్యుత్ అధికారి హర్షవర్ధన్ తెలిపారు.