ఎస్సై ని సన్మానించిన జర్నలిస్టు.
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి.
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ ఐ జయన్న ను మంగళవారం వనపర్తి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కాడే పాగు అశోక్ ఎస్సై జయన్న మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు పుష్ప గుచ్చిని అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు వనపర్తి స్టాఫ్ రిపోర్టర్ అశోక్ తెలిపారు ఆత్మకూర్ మండలంలో శాంతి భద్రతలు కాపాడేందుకు జర్నలిస్టుల తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు పోలీస్ శాఖకు సహకరిస్తామని అన్నారు ఆత్మకూరు ఎస్సై జయన్న మాట్లాడుతూ చట్టాల పరిరక్షణకు మీ అందరి సహకారం అందించాలని కోరారు