చెన్నారం గ్రామం లో ఆటో బైక్ ఢీ ==మెరుగైన వైద్యం కోసం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
అక్షర విజేత గోపాల్పేట, రేవల్లి;
వనపర్తి జిల్లా ఎదుల మండల పరిధిలో చెన్నారం గ్రామంలో కోట్ల శ్యామలమ్మ చేను దగ్గర ఆటో బైక్ ను ఢీ కొట్టిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. స్థానికుల సమాచారం మేరకు గోపాల్పేట్ మండలం అప్పైపల్లి పాల ఆటో చెన్నారం గ్రామంలో పాలు సరఫరా చేసి వెళుతుండగా వనపర్తి నుండి వస్తున్న అనంతపురం గ్రామానికి చెందిన బోయ రాములు తన కూతురుతో బైక్ పై వస్తుండగా ఆటో బైక్ ను డి కొనడంతో ఇద్దరికీ తీవ్రంగా గాయాలు అవడంతో వనపర్తి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ లో వైద్యం నిమిత్తం తరలించాలని స్థానికుల సమాచారం అయితే ఈనెల 5 తారీకు న తన కూతురు పెళ్లి ఉన్నది. ఇప్పుడు ఇలా జరగడం పలువురునీ బాధాకరానికి గురిచేస్తుంది.