*కోడిపందేల స్థావరంపై ఎస్సై పుల్లారావు దాడి* పల్నాడు జిల్లా ఎండుగుంపాలెం కోమటినేనివారిపాలెం
అక్షర విజేత
*ఎండుగుంపాలెం నుండి కోమటినేనివారిపాలెం వెళ్ళే దారిలో నిర్వహిస్తున్న కోడిపందేల స్థావరంపై నాదెండ్ల ఎస్డై జి. పుల్లారావు నేతృత్వంలో మెరుపు దాడి. ఈ దాడుల్లో 26 ద్విచక్రవాహనాలు, రూ. 19,600 నగదు స్వాధీనం. పోలీసులను చూసి అక్కడి నుండి కొంతమంది పారిపోగా మిగిలిన 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషనుకు తరలింపు ప్రక్రియ కొనసాగుతుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.*