*కంగ్టి లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి.* *రాష్ట్రీయ ఏక్తా దివస్, సందర్బంగా రాన్ పర్ యూనిటీ,* *ఎస్ఐ దుర్గారెడ్డి,*
అక్షర విజేత కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని పోలీస్ స్టేషన్ ఎస్ఐ దుర్గా రెడ్డీ, ఆధ్వర్యంలో శుక్రవారం సుభాష్ చంద్రబోస్ చౌరస్తా నుంచి ఉదయం 7 గంటలకు కంగ్టి పోలీస్ వారి సమక్షంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించబడుతుందని ఎస్ఐ తెలిపారు.ఈ కార్యక్రమం సామాజిక ఐక్యమత్యానికి ప్రతీకగా మండల కేంద్రం యువకులు, విద్యార్థులు,గ్రామస్తులు, అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని అన్నారు.