ఎక్కడో పుట్టి ఎక్కడో చావు
అక్షర విజేత కృష్ణ
బ్రతుకు దేరువుకోసం ముంబయి కి వలస వెళ్ళాడు మురర్ దొడ్డి గ్రామానికి చెందిన జిందప్ప అయన దినసరి కూలి గా గత పది సంవత్సరాలుగా బొంబాయి లో రోజువారి కూలిగా పనికి పోయేవాడు అని పని చేస్తూ బిల్డింగ్ నుండి కింద పడి మృతి చెందినట్టు తెలిపారు ఎక్కడో పుట్టి ఎక్కడో చావడం అనేది ఒక దినసరి కూలికే ఉంటుంది అని పుట్టిన ఊరుని కుటుంబాన్ని చుట్టాలని వదిలి బొంబాయి లో బ్రతుకు దేరువుకోసం వెళితే ఇలా జిందప్ప చనిపోవడం మురర్ దొడ్డి గ్రామం లో విషాదచాయలు అలుముకున్నాయి