*చిలకలూరిపేట పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన మునిసిపల్ చైర్మన్* శాంతినగర్, జిడ్డు కాలనీ,ఓగేరువాగు రోడ్డు, పసుమర్రు,జాలి కాలనీ,
అక్షర విజేత
చిలకలూరిపేట పట్టణంలోని మాజీ మంత్రివర్యులు మన శాసనసభ్యులు. ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు పట్టణంలో తుఫాన్ నేపథ్యంలో లోతట్టు ప్రాంతం వారికి పురపాలక సంఘం వారు ద్వారా శాంతినగర్, జిడ్డు కాలనీ,ఓగేరువాగు రోడ్డు, పసుమర్రు,జాలి కాలనీ, జాగుపాలెం, రూతుడైక్మెంట్ కాలనీ, నందు 1500 మందికి అల్పాహారం ఏర్పాటు చేయండి అయినది. మరియు పట్టణంలోని శాంతినగర్ సంజీవ్ నగర్ అడ్రోడ్డు ఎన్టీఆర్ కాలనీ నందు నీరు రోడ్లమీద నిలువున్నందున వాటిని తక్షణమే నీటిని జెసిబి ద్వారా డ్రైనేజీలో మళ్లించమైనది ఈ కార్యక్రమాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్.షేక్. రఫాని, మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ డిఈ మున్సిపల్ ఏఈ లు పరిశీలించారు.