ప్రజా ఫిర్యాదుల విభాగంలో దరఖాస్తులు స్వీకరణ.
అక్షరవిజేత,బోథ్ :
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల స్థానిక, తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ రాజర్షి షా, ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే, ప్రజా పిర్యాదుల విభాగానికి అన్ని శాఖల అధికారులు హాజరు అయ్యారు. వివిధ సమస్యలపై వచ్చిన, దరఖాస్తులను స్వీకరించిన అధికారులు, ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్యాంసుందర్, ఆర్ . ఐ నూర్ సింగ్,అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.