*గాంధారి మండల కేంద్రం లో కాంగ్రెస్ నాయకుల సంబురాలు*
అక్షరవిజేత,గాంధారి
*జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవిన్ యాదవ్* *అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించిన జూబ్లీహిల్స్ ఓటర్లందరికి* *కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకుల కు కార్యకర్తల కు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ*
*ఈ రోజు గాంధారి మండల కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో టపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని ఘణంగా సంబరాలు చేయడం జరిగింది
*రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదేవిధంగా విజయం కోనసాగనుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు & కార్యకర్తల తరపున
నూతనంగా ఏన్నికైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ నవిన్ యాదవ్ కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు & కార్యకర్తలు పాల్గొన్నారు