*ప్రీ ప్రైమరీ స్కూల్స్ ను సమర్థవంతంగా నిర్వహించాలి కలెక్టర్*
*అక్షర విజేత అదిలాబాద్ ప్రతినిధి:-*
ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే గురువారం మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ స్కూల్సులో ఎంపికైన టీచర్లు చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు
ఆసిఫాబాద్ కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 41 ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఉన్నాయని మెరిట్ ఆధారంగా పారదర్శకంగా టీచర్లను ఎంపిక చేశామని తెలిపారు