ప్రజలకు మేఘన్న అభయ హస్తం
అక్షరవిజేత,పెబ్బేరు :
పెబ్బేరు మండలంతోమాలపల్లి గ్రామానికి చెందిన ఎరుకలి బుచ్చమ్మ అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు తెలవారుజామున స్వర్గస్తులయ్యారు ఇట్టి విషయం తెలుసుకున్న తోమాలపల్లి మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ ఎమ్మెల్యే మేఘరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా మేఘరెడ్డి ఆదేశాల మేరకు తోమాలపల్లి గ్రామ కాంగ్రేస్ నాయకులు చేతుల మీదుగా మేఘన్న అభయహస్తం కింద 5000/-రూపాయలు మృతురాలి కుటుంబ సభ్యులకు అందించడం జరిగిందిఇట్టి కార్యక్రమంలో తోమాలపల్లి మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్,మార్కెట్ డైరెక్టర్ రామన్ గౌడ్, మహాదేవయ్య,చంటి,మొగులన్నరంగన్న,రాముడు,గ్రామ అధ్యక్షులు బోరింగ్ శ్రీనివాసులు,కొన్నింటి రాముడు,ఉమేష్ గౌడ్,శివకుమార్,G.అశోక్ GK.అశోక్,శ్రీనివాస్ గౌడ్, విష్ణు,తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు