రేవల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాడల పర్వతాలుకి జన్మదిన శుభాకాంక్షలు ==కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే మెగా రెడ్డి
అక్షర విజేత గోపాల్పేట, రేవల్లి;
వనపర్తి జిల్లా రేవల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాడల పర్వతాలు జన్మదిన సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తుడి మెగా రెడ్డి కేక్ కట్ చేసి వాడల పర్వతాలు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేవల్లి మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వాడల పర్వతాలు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాదేపల్లి సురేష్ గౌడ్, సుధాకర్ , వాడల రాము, ఏ రాములు, శీను తదితరులు పాల్గొన్నారు