హరిహర వీరమల్లు సినిమా విడుదల మైత్రి థియేటర్లో అభిమానుల సందడి...జనసేన పార్టీ ఇంచార్జ్ కొర్ర చందు నాయక్
అక్షరవిజేత, దేవరకొండ : దేవరకొండ పట్టణంలో మైత్రి థియేటర్లో హరి హర విరమల్లు మూవీ దేవరకొండ పట్టణంలో మైత్రి థియేటర్లో విడుదల అయినా సందర్బంగా జనసేన పార్టీ దేవరకొండ నియోజకవర్గం ఇంచార్జి కొర్ర చందు నాయక్ జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులతో కలిసి థియేటర్ అల్లాంకరించి డప్పు సప్పుళ్లతో టపకాయలతో నృత్యం చేసి సందడి చేయడం జరిగింది. ఈ సందర్బంగా కొర్ర చందు నాయక్ మాట్లాడుతూ ధర్మం కోసం పోరాడే యోధుడు కథ హరి హర విరమల్లు సినిమా ఈ సినిమా ఇంత మంచి కథను అభిమానులకు అందించడం వలన పవన్ కళ్యాణ్ కు సినిమా యూనిట్ సభ్యులు అందరికి దేవరకొండ నియోజకవర్గం ఇంచార్జ్ కొర్ర చందు నాయక్ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు